వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా-ఏ జట్టుతో పుదుచ్చేరి వేదికగా జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్-ఏ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ నియమితులయ్యారు.
సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు సంబంధించి మల్టీ-డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్, వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ జట్లకు నాయకత్వం వహించనున్నారు.
Comments
Loading comments...

