Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-జపాన్ టీ20కి తుఫాన్ ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:21 PM జాతీయంక్రీడలు
భారత్-జపాన్ టీ20కి తుఫాన్ ముప్పు - Udayam
భారత్-జపాన్ మధ్య జరగాల్సిన చారిత్రక టీ20 మ్యాచ్‌కు తుఫాన్ ముప్పు పొంచివుంది. 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా సానో వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఆసియా క్రీడల్లో భాగంగా అవుట్‌డోర్ ఈవెంట్లకు కూడా వాతావరణం అడ్డంకిగా మారింది.

Comments

G
Loading comments...