Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత హాకీ జట్టు ఘనవిజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:32 AM జాతీయంక్రీడలు
భారత హాకీ జట్టు ఘనవిజయం - Udayam
ఆసియా క్రీడల హాకీ ఈవెంట్‌లో ఇండోనేసియాపై భారత మహిళల జట్టు 17-1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గోల్‌కీపర్‌గా సవితా పూనియా కొత్త రికార్డు సృష్టించారు.

Comments

G
Loading comments...