Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ ఎగుమతులు 23 శాతం పెరుగుదల

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 5:29 PM జాతీయంGeneral
భారత్ ఎగుమతులు 23 శాతం పెరుగుదల - Udayam
సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 23 శాతం పెరిగి 44.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 8 శాతం పెరిగి 74.61 బిలియన్ డాలర్లకు చేరగా, వాణిజ్య లోటు 30.21 బిలియన్ డాలర్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఎగుమతులు 18.51 శాతం పెరిగి 259.89 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 16.31 శాతం పెరిగి 437.53 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...