Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఆదివాసీ పార్టీలో చేరికలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
 భారత్ ఆదివాసీ పార్టీలో చేరికలు - Udayam
రెడ్డిగూడెం ఉప సర్పంచ్ ఉమ్మల దుర్గారెడ్డి భారత్ ఆదివాసీ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన పార్టీ తృతీయ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో జాతీయ సలహాదారు సచిన్ గమేడ్, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఆయనకు పార్టీ కండువా కప్పారు. దుర్గారెడ్డి ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పీవీటీజీ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, కొండరెడ్ల సంఘం జిల్లా నాయకుడిగా ఉన్నారు.

Comments

G
Loading comments...