వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎనర్జీ డ్రింక్’ పదాన్ని వాడొద్దంటూ రెడ్‌బుల్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కంపెనీకి వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది.
రెడ్‌బుల్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చి, విచారణ అనంతరం కొత్త నిర్ణయం తీసుకోవచ్చని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి కోర్టు తెలిపింది. సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

