Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షానికి పొంగిపోయిన దోండ్ల వాగు

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 07, 2026 10:28 AM నిజామాబాద్జాతీయ
సిరికొండ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి దోండ్ల వాగు పొంగిపొర్లింది. సిరికొండ కమాన్ నుంచి సత్యశోధక్ పాఠశాల వరకు వరదనీరు ప్రవహించడంతో ఉదయం 7:30 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టుకు కొట్టుకొచ్చిన కట్టెలు, చెత్తాచెదారాన్ని గ్రామస్తులు తొలగించారు. పంట పొలాలు కూడా నీటమునిగాయి.

Comments

G
Loading comments...