Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 8:01 PM వికారాబాద్General
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ - Udayam
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. పట్టణాల్లో నీరు నిలిచి డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

Comments

G
Loading comments...