వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సోమవారం ఆదేశించారు.
అన్ని శాఖల HOD ల తో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది తమ హెడ్ క్వాటర్ లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

