వార్తలకు తిరిగి వెళ్లండి
కమ్మర్‌పల్లి మండలం హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను సీపీ పి. సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు.
భారీ గణేష్ విగ్రహాల తరలింపు వివరాలు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్, భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

