Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ దొంగల ముఠా అరెస్ట్.. 17 కేసులు ఛేదించిన టాస్క్‌ఫోర్స్

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 7:31 PM హైదరాబాద్General
భారీ దొంగల ముఠా అరెస్ట్.. 17 కేసులు ఛేదించిన టాస్క్‌ఫోర్స్ - Udayam
పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల్లో షట్టర్ లిఫ్టింగ్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. 17 కేసులను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. రంజాన్, బక్రీద్ సమయంలో జైలాజిన్ ఇంజెక్షన్లతో పశువులను మత్తులోకి తీసుకెళ్లి దొంగిలించినట్లు వెల్లడించారు. ఖమ్మం, ఉజ్జయినిలో మొబైల్ షాపుల్లో చోరీలు చేసి, ఫోన్లను ముంబై, బంగ్లాదేశకు తరలించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...