Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ చోరీ.. రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం అపహరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 10:07 AM మహబూబ్‌నగర్General
భారీ చోరీ.. రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం అపహరణ - Udayam
జడ్చర్ల విజయనగర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. బోనాల పండుగకు కుటుంబంతో స్వగ్రామానికి వెళ్లిన రామకృష్ణ ఇంట్లో రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...