వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగల్ గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీగా భీంగల్ మండల కేంద్రానికి బయలుదేరారు. యువకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు రవి, సర్పంచ్ దుమాల మమత రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జీవన్ ఆధ్వర్యంలో బాబాపూర్‌లోని సహస్ర ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా జై కాంగ్రెస్, జై రేవంతన్న, జై సునీల్ అన్న నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

