Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలో ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమం

Follow Udayam on Google
D ANAND RAO Sep 01, 2026 6:29 PM పార్వతీపురం మన్యంGeneral
భామిని మండలంలో ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమం - Udayam
మన్యం జిల్లా భామిని మండలం బిల్లు మాడ గ్రామంలో ఈరోజు బత్తిలి పోలీస్ సిబ్బందితో కలిసి ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని బత్తిలి ఎస్సై రవీంద్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి సైబర్ మోసాలు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు నివారణ పై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు మత్తు ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు ఈ కార్యక్రమంలో బత్తిలి పోలీస్ సిబ్బంది గ్రామస్థులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...