వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన బోడుక ఆంజనేయులు ఇటివలే ఆనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు.ఈ సందర్భంగా మాజీ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహ చారి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఆనంతరం JK ట్రస్ట్ ఆధ్వర్యంలో JK ట్రస్ట్ ద్వారా 25 kg ల బియ్యం 5000/-రూపాయల ఆర్థిక సహాయన్ని నరసింహ చారి అందజేశారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

