Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BFAC సభ్యుడిగా కుమారస్వామి

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:46 AM జనగామ General
BFAC సభ్యుడిగా కుమారస్వామి - Udayam
ATMA ఆధ్వర్యంలోని బ్లాక్‌ రైతుల సలహా కమిటీ (BFAC) సభ్యుడిగా కుమారస్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పిస్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కుమారస్వామి తెలిపారు.

Comments

G
Loading comments...