వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని ADB-1 టౌన్ సీఐ సునీల్ కుమార్ సూచించారు. యువత స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
స్నాప్‌చాట్ పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయని సునీల్ కుమార్ చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని, అపరిచితులు పంపే లింకులను నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని సూచించారు.
Comments
Loading comments...

