వార్తలకు తిరిగి వెళ్లండి

జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వైద్యం, మానవతా పరిస్థితులు కల్పించాలని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోరారు. 22 మంది మాజీ కెప్టెన్లతో కలిసి పాక్ ప్రధానికి లేఖ రాశారు.
ఇమ్రాన్‌కు స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని, కోర్టు ఆదేశించిన కుటుంబ సభ్యుల వారపు భేటీలను పునరుద్ధరించాలని కపిల్ దేవ్ కోరారు. ఈ విజ్ఞప్తి రాజకీయపరమైనది కాదని, మానవతా దృక్పథంతో చేసినదని ఆయన తెలిపార
Comments
Loading comments...

