వార్తలకు తిరిగి వెళ్లండి

నివిన్ పాలి, మమితా బైజు జంటగా నటించిన ‘బెత్లెహొమ్ కుటుంబ యూనిట్’ రూ.300 కోట్ల వసూళ్లను దాటినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచినట్లు పేర్కొన్నాయి.
రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బలమైన కంటెంట్, మౌత్ టాక్ సినిమాకు కలిసొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

