వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సూరి.. ‘మండాడి’తో హీరోగా కొనసాగుతున్నారు. ఈ సినిమా కోసం 100 రోజులకు పైగా సముద్రంలో గడిపానని, పడవలు నడపడం, ఈదడం నేర్చుకున్నానని తెలిపారు.
ఈ పాత్ర కోసం శారీరకంగా ఎంతో కష్టపడ్డానని సూరి చెప్పారు. తన లుక్, డ్యాన్స్‌కు ప్రశంసలు దక్కాయని తెలిపారు.
Comments
Loading comments...

