వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈ పాట కోరినవారు..’ ట్రైలర్‌ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య సంబంధాన్ని కథలో ముడిపెట్టినట్లు చిత్రబృందం తెలిపింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, మిస్టరీ అంశాలతో సినిమా రూపొందింది.
Comments
Loading comments...

