Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైవీయూ ప్రొఫెసర్లకు బెస్ట్ టీచర్ అవార్డు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:25 PM కడపGeneral
వైవీయూ ప్రొఫెసర్లకు బెస్ట్ టీచర్ అవార్డు - Udayam
కడప వైవీయూ ఫైన్ ఆర్ట్స్ శాఖ హెచ్‌ఓడీ డా. కోట మృత్యుంజయరావు, పర్యావరణ శాఖ ప్రొ. టి. చంద్రశేఖర్, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ ప్రొ. ఎల్. దక్షాయణి ఏపీ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. రేపు విజయవాడలో సీఎం, డిప్యూటీ సీఎం నుంచి అవార్డు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వారిని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ అభినందించారు.

Comments

G
Loading comments...