వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రీజియన్ పరిధిలో అత్యధిక ఓఆర్ 100 సాధించిన సందర్భంగా ఆర్టీసీ డీఎం లక్ష్మీనారాయణ సూచించారు ఉత్తమ సేవలందించాలని. రాఖీ పండుగ సందర్భంగా 6 రోజులపాటు బస్సులు నడిపి డిపోకు రూ.2.01 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.
సంస్థ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు, సిబ్బందికి మిఠాయిలు పంచి అభినందించారు.
Comments
Loading comments...

