వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ఆస్తి పన్ను చెల్లింపుదారులపై కొత్తగా ‘సాఫ్ట్‌వేర్ ఛార్జీ’ విధిస్తున్నారు. నివాస ఆస్తులకు ఏడాదికి రూ.200, వాణిజ్య, వసతియేతర, మిశ్రమ ఆస్తులకు రూ.1,000గా రుసుము నిర్ణయించారు.
ఆస్తి పన్ను, ఈ-ఖాతా వంటి ఆన్‌లైన్ సేవల డిజిటల్ వ్యవస్థ నిర్వహణ, అప్‌గ్రేడ్, డేటా భద్రత ఖర్చుల కోసం ఈ రుసుము వసూలు చేస్తున్నట్లు జీబీఏ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

