వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులోని జక్కూరు సమీపంలో సిరిజన, రీత అనే ఇద్దరు యువతులు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. వీరిద్దరూ బంధువులు కాగా, చిన్నప్పటి నుంచే సన్నిహితంగా ఉండేవారు.
కలిసి జీవించాలనుకున్న వీరు కుటుంబాలకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబాల అంగీకారం ఉండదనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

