Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాలీ దర్శకుడు రాజా సేన్‌ మృతి

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 2:18 PM వినోదంవినోదం
బెంగాలీ దర్శకుడు రాజా సేన్‌ మృతి - Udayam
ప్రमुख బెంగాలీ దర్శకుడు రాజా సేన్‌(71) కోల్‌కతాలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. వెన్ను గాయంతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1996లో ‘దాము’తో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన రాజా సేన్‌ పలు చిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించారు. ‘దాము’ ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది.

Comments

G
Loading comments...