వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దిల్లీలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినాలని కోరుకోవడం లేదని విదేశాంగశాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ తెలిపారు.
హసీనా సహా అవామీ లీగ్ నేతల రాజకీయ ప్రకటనలపై ఇప్పటికే భారత్‌కు తమ అభ్యంతరాలు తెలిపామని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

