వార్తలకు తిరిగి వెళ్లండి

గాజాలో ప్రతి రాత్రి 30–40 మందిని లక్ష్యంగా చేసుకుని చంపాలని ఇజ్రాయెల్ జాతీయ భద్రత మంత్రి ఇటమార్ బెన్‌గ్విర్ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు పాలస్తీనాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
గాజాపై దాడులు తగ్గించడాన్ని బెన్‌గ్విర్ తప్పుబట్టారు. పాలస్తీనీయులు గాజా నుంచి వెళ్లిపోవాలని గతంలోనూ ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ మాత్రం మారణహోమ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
Comments
Loading comments...

