వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో పశువుల సంచారంతో క్రీడాకారులు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన గేటును మూసి ఉంచుతున్నప్పటికీ, చిన్న గేటు తెరిచి ఉండటంతో పశువులు లోనికి వస్తున్నాయని క్రీడాకారులు చెబుతున్నారు.
దీంతో క్రీడలు, వాకింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. చిన్న గేటును కూడా ఎల్లప్పుడూ మూసి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

