Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంకొండ గురుకుల పాఠశాలలో వాచ్‌మెన్‌పై దాడి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 4:13 PM పల్నాడుGeneral
బెల్లంకొండ గురుకుల పాఠశాలలో వాచ్‌మెన్‌పై దాడి - Udayam
పల్నాడు జిల్లా బెల్లంకొండ అడ్డరోడ్డులోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో వాచ్‌మెన్ షేక్ బషీర్‌పై ఇద్దరు మహిళా సిబ్బంది దాడికి పాల్పడటం బుధవారం స్థానికంగా కలకలం రేపింది. పాఠశాలలో బాత్రూంల పరిశుభ్రతకు సంబంధించి ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశాననే కక్షతోనే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బషీర్‌ను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...