వార్తలకు తిరిగి వెళ్లండి

సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఎంపీపీ బొంతల మున్నెప అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మున్నెప మృతి విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

