Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌ బియ్యం గోదాముకు నిఘా కరవు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:11 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌ బియ్యం గోదాముకు నిఘా కరవు - Udayam
బెజ్జూర్‌ మండల కేంద్రంలోని బియ్యం గోదాముకు భద్రతా చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కనెక్షన్లను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసి, సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం గోదాములో బియ్యం నిల్వలు ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టి భద్రతను పటిష్టం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...