Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకిలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:18 AM సిద్దిపేటGeneral
బెజ్జంకిలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
సెప్టెంబరు 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండలంలోని గ్రామపంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలు, ఐక్యతను కాపాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...