Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా సుందరంగా తీర్చిదిద్దుతున్న బేగంపేట సున్నం చెరువు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:58 PM హైదరాబాద్General
హైడ్రా సుందరంగా తీర్చిదిద్దుతున్న బేగంపేట సున్నం చెరువు - Udayam
మురికి కూపంగా మారిన గుట్టల బేగంపేట సున్నం చెరువును హైడ్రా సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఆక్రమణలతో 14.20 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 30.5 ఎకరాలకు విస్తరించి, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించింది. చెరువు పరిధిలోని ఆంజనేయ ఆలయాన్ని అభివృద్ధి చేసి, ప్రదక్షిణ మార్గం, వాటర్‌ ఫౌంటైన్‌ ఏర్పాటు చేస్తోంది. త్వరలో సీఎం చేతుల మీదుగా చెరువు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...