వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్ వద్ద ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్ దాదాపు 25 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది.
Comments
Loading comments...

