వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలోని నూతన బేకరీ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బేకరీని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేందర్ సింగ్ గారు, నరేష్ రెడ్డి, నాగభూషణం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

