వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి AMC అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. మంగళవారం అమరావతిలో మంత్రిని ఏఎంసీ ఛైర్మన్ ఎన్.వెంకటనాయుడుతో కలిసి నిధులు మంజూరు చేయాలని వినతి ఇచ్చారు.
ఏఎంసీ గోదాములు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు కోసం ఏఎంసీని బలోపేతం చేస్తామని బేబినాయన అన్నారు.
Comments
Loading comments...

