వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో బెడ్లు అందుబాటులో లేక గర్భిణీలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉదయం వచ్చిన ఓ గర్భిణికి రాత్రి వరకు బెడ్ కేటాయించలేదని తెలిపారు.
వేరే ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి కోరినా సిబ్బంది నిరాకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
