వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఆర్‌కే బీచ్‌లో పర్యాటకులు సరదాగా స్నానానికి వెళ్లి రాకాసి కెరటాలు, రిప్ కరెంట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఆటుపోట్ల తీవ్రతతో ప్రమాదాలు పెరుగుతున్నాయి.
హెచ్చరికలు చేస్తున్నా పర్యాటకులు సముద్రపు ఉద్ధృతిని అంచనా వేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. తీరంలో గజఈతగాళ్లను ఏర్పాటు చేసి, మైకుల ద్వారా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...

