Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్‌ వ్యాధులతో జర భద్రం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 11:23 AM మెదక్General
సీజనల్‌ వ్యాధులతో జర భద్రం - Udayam
వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని రేగోడ్‌ మండల వైద్యాధికారి డాక్టర్‌ వికాస్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డాక్టర్‌ వికాస్‌ సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ వికాస

Comments

G
Loading comments...