Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్లపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 30, 2026 3:45 PM తిరుపతిGeneral
టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్లపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భక్తులను మోసగించేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారని టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలిపారు. ttddevasthanam.online పేరుతో నకిలీ వెబ్‌సైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని వెల్లడించారు. వసతి, దర్శన, సేవా టికెట్ల బుకింగ్ కోసం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ **https://ttdevasthanams.ap.gov.in/**ను మాత్రమే వినియోగించాలని భక్తులకు సూచించారు.

Comments

G
Loading comments...