వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు ప్రజల ఫిర్యాదులను మానవీయ కోణంలో పరిష్కరించాలని, సౌమ్యంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యోగులు సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలని, పనితీరు ఆధారంగానే బాధ్యతలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
కుట్రపూరిత ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇలాంటి దుష్ప్రచారాలను అదుపు చేసేలా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...

