Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల తర్వాత అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 5:02 PM కామరెడ్డిGeneral
వర్షాల తర్వాత అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
భారీ వర్షాల అనంతరం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. నీరు కలుషితం కావడం, చెత్త పేరుకుపోవడం, నిల్వ నీరు, దోమల వ్యాప్తితో వ్యాధుల ముప్పు ఉందన్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...