వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక లాభాలు, ఎలాంటి ప్రమాదం లేదంటూ వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. తెలంగాణలో సైబర్ నేరాల ఆర్థిక నష్టాల్లో 40-50 శాతం స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలవేనని తెలిపారు.
పెట్టుబడులు పెట్టే ముందు సంస్థల వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. అనుమానాస్పద సందేశాలు లేదా కాల్స్ వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

