వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. టౌన్ సీఐ బి. రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎస్సైలు జయరాములు, రంగారావు, ఫైర్ ఆఫీసర్ చంద్రుడు, విద్యుత్ ఏఈ శివకుమార్ పాల్గొన్నారు.
మండపాల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, విద్యుత్ భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

