వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ మున్సిపల్ పీఠం OC, జనరల్ కేటగిరీకి వస్తే పోటీ చేసే ఆశావహులపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. YCP నుంచి సుందర రామిరెడ్డి, మాజీ ఛైర్మన్ గురు మోహన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
TDP నుంచి వెంగళరెడ్డి, సాయికిరణ్ రెడ్డితో పాటు పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. TDPలోని వర్గపోరు నేపథ్యంలో టికెట్ రాకపోతే రెబల్స్‌గా పోటీచేస్తామని పలువురు చెబుతున్నారు.
Comments
Loading comments...

