వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో DSP గా విధులు నిర్వహిస్తూ, బదిలీపై అనకాపల్లి వెళ్తున్న DSP నరసింహారావును సోమవారం జిల్లా SP దామోదర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసు శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన సేవలు అభినందనీయమని, మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన సమస్యలపై బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు.
Comments
Loading comments...

