Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడ్స్ కేసులో మూడవ ముద్దాయి సదరం దినేష్ అరెస్ట్

Follow Udayam on Google
Raj Kumar Oct 03, 2026 6:54 PM విశాఖపట్నంGeneral
బడ్స్ కేసులో మూడవ ముద్దాయి సదరం దినేష్ అరెస్ట్ - Udayam
విశాఖ సదరం శివ అతని కుమారులు సదరం ప్రేమ్ సాగర్ మరియు సదరం దినేష్, వారి దెగ్గర బంధువులను మరియు స్నేహితుల పరిచయాలను ఉపయోగించుకుని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో 15 మంది వ్యక్తుల నుండి దాదాపు ₹8–9 కోట్ల వరకు డబ్బులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. BUDS Act కింద కేసు నమోదు చేయగ ఈ కేసులో సదరం శివ మరియు అతని కుమారుడు సదరం ప్రేమ్ సాగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

Comments

G
Loading comments...