వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బడిబయటి పిల్లల సర్వే 90 శాతం పూర్తయిందని జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త ప్రసన్నకుమార్ తెలిపారు. బడిఈడు పిల్లలు ఎవరూ బడిబయట ఉండకూడదనే లక్ష్యంతో సర్వే చేపట్టినట్లు చెప్పారు.
బండి ఆత్మకూరు మండలంలో సర్వే 100 శాతం పూర్తిచేసినందుకు అక్కడి విద్యాశాఖాధికారులు, సిబ్బందిని డీఈవో జనార్దన్‌రెడ్డి, ప్రసన్నకుమార్ అభినందించారు.
Comments
Loading comments...

