వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు.
దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు. సందడిగా మారారు శ్రావణమాసం పురస్కరించుకొని మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు
Comments
Loading comments...

